Cyclone Yaas Landfall Visuals: Visuals from West Bengal's Digha and South 24 Paraganas districts, and Odisha's Kendrapara showed strong winds and waves, with some coastal areas already flooded
#CycloneYaasLandfallVisuals
#CycloneYaasVideos
#coastalareasflooded
#odishacoast
#WestBengal
#Tsunami
#Seawaves
#SevereCyclonicStorm

బంగాళాఖాతంలో తలెత్తిన యాస్ తుపాను అతి తీవ్ర స్థాయిలో, చిన్నపాటి సునామీని తలపించేలా బుధవారం ఉదయం తీరాన్ని తాకింది. ఒడిశాలోని బాలాసోర్ తీరానికి దక్షిణ-ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ ఫాల్(తుపాను తీరాన్ని చేరే ప్రక్రియ) ప్రారంభమైనట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది.